తగ్గించబడిన జైలు నిబంధనలు..
- December 26, 2016
మనామా: దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరువురు వ్యక్తులు తమ జైలు శిక్ష తగ్గించాలని విన్నపం చేసిన తర్వాత ఒక్కొక్కరికి వారి శిక్షలో ఒక సంవత్సరం జైలుశిక్ష కుదించబడింది. కలిగి ఉన్నాయి. వారు ఈ అభ్యర్ధన చేయక ముందు వారికి ప్రతి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. కోర్టు నివేదిక తెలిపిన ప్రకారం ఈ ఇరువురు జేబుదొంగతనం ద్వారా నగదు మరియు 7 బి డి డబ్బులు ఒక బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్న పర్సుని దొంగిలించారు. అంతేకాకుండా ప్రతివాదులు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగించి 1000 బి డి లను విత్ డ్రా చేశారు. బాధితుని బ్యాంకు ఖాతా నుండి 500 బి డి లు చొప్పున రెండు ప్రయత్నాలలో 1000 బి డి లను తన ఖాతా నుంచి ఉపసంహరించారు. ఈ మేరకు బ్యాంకు నుండి సంక్షిప్త సందేశాలు పొందిన తరువాత పర్సు పోగొట్టుకొన్న బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడని నివేదించారు."నేను బ్యాంకు నుండి డబ్బు తీసినట్లుగా రెండు ఎస్ ఎం ఎస్ లు పొందిన తరువాత నా జేబు శోధించిన నా పర్సు దొంగిలించబడినట్లు కనుగొన్నానని బాధితుడు పోలీసులకు తెలిపారు. పోలీసులు బ్యాంకు పరిసరాల్లోని సి సి టివి కెమెరాల రికార్డ్ కాబడిన ఫుటేజ్ సమీక్షించిన తరువాత ఈ ఇరువురి హస్తకళను కనుగొన్నారు. ఆ ఇద్దరు ముద్దాయిలపై దోపిడీ, ఫోర్జరీ కేసులను బనాయించి దోషులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







