భారీ అగ్నిప్రమాదం కర్ణాటక రాష్ట్రంలో..
- December 26, 2016
కర్ణాటక రాష్ట్రంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో ఆదివారం రాత్రి 900 గ్యాస్ సిలెండర్లు పేలిపోయాయి. భారీ శబ్దాలతో సిలెండర్లు పేలిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఏం జరుగుతుందో తెలీక భయభ్రాంతులకు గురయ్యారు. గ్యాస్ సిలెండర్లు ఒకదాని తరువాత ఒకటి పేలడంతో ప్రమాదాన్ని నివారించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సుమారు ఐదు గంటల తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. అదృష్టవశాత్తు గ్యాస్ ఏజెన్సీ జనావాసాలకు దూరంగా ఉండడంతో ప్రాణనష్టం తప్పింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







