'దుబాయ్ తెలుగు క్రిస్టియన్ చర్చ్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- December 26, 2016
దుబాయ్ లో 'దుబాయ్ తెలుగు క్రిస్టియన్ చర్చ్' ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు తెలుగువారు అంతా కలిసి కన్నుల పండుగగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమమునకు పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు.వేలాది మంది మధ్య చర్చ్ ఫాస్టర్ సి.హెచ్ శ్యాంబాబు మరియు పెద్దలు అనిల్ కుమార్ ,సాలెం బాబు,రమణ మూర్తి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.చర్చి ప్రాగణమంతా ప్రార్థనలతో మార్మోగింది.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







