కతర్ లో తొలిసారిగా బహిరంగ సినిమా ప్రదర్శన
- December 26, 2016
మొట్టమొదటి బహిరంగ సినిమా సౌకర్యం ఖతార్ డల్ అల్ హమాం పార్క్ వద్ద ప్రారంభం కాబడింది. ఈ కార్యక్రమం వీక్షించడం ద్వారా 'హవా సీన్ -బహిరంగ సినిమా అనుభవంగా ' గా అభివర్ణించింది. పార్కులోని ఈ సౌకర్యం మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ వద్ద పబ్లిక్ గార్డెన్స్ శాఖ డైరెక్టర్ అండ్ ఎన్విరాన్మెంట్ (మ్మే), మొహమ్మద్ ఆలీ అల్- ఖోయూరి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.హవా సీన్ అనేది ఒక నూతన ప్రముఖ మరియు ఏకైక చేరిక పబ్లిక్ గార్డెన్స్ మరియు దేశం యొక్క పార్కులలో ఒక కొత్ ఏర్పాటు. బహిరంగ ప్రదేశాలలో ఓపెన్-ఎయిర్ సినిమా హాళ్ళు అనేక దేశాలలో ప్రాచుర్యం పొందాయి. మరియు కతర్ లో సైతం ఈ భావన ఇప్పుడు అలాగే మారుతుందని అల్-ఖోయూరి బహిరంగ ప్రదేశంలో సినిమా ఏర్పాటు ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. హవా సీన్ యానిమేటెడ్ సినిమాలు ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విద్యాసంబంధిత సినిమాలు సైతం ఇక్కడ రెండు ప్రదర్శించబడతాయి. అరబిక్ భాషలో సినిమాలు యువ ప్రేక్షకుల కొరకు ఉంటాయని విద్య, సైన్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కతర్ ఫౌండేషన్ సహకారంతో వీటిని ఏర్పాటుచేశారు.ఈ చిత్రాల ప్రదర్శనా సమయాలను తెలియచేస్తూ గురువారం మరియు శుక్రవారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండేవిధంగా రూపొందించారు. ఈ సినిమాలు ప్రదర్శించ బడే తెర 8 మీటర్లు వెడల్పు మరియు 5 మీటర్ల పొడవు కలిగిఉంటుంది. మరియు ఒక చక్కని సినిమా అనుభవం ప్రేక్షకులకు కల్గించేందుకు చక్కని శబ్దంకై స్పీకర్లు పార్క్ చుట్టూ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







