యెమెన్ కు సౌదీ ముప్పు
- September 07, 2015
యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో కనీసం 20 మంది మరణించారు. అరబ్ సైనికులపై క్షిపణి ప్రయోగం చేసి పలువురిని బలితీసుకున్న హౌతీలపై యుద్ద విమానాలు బాంబుల వర్షం కురి పించాయని ప్రధానంగా సనా ఉత్తర ప్రాంతంలోని మతపరమైన విద్యాసంస్థ అల్ ఇమామ్ యూనివర్శిటీలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న హౌతీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని స్థానికులు వివరించారు. సనా నగరంలో యుద్ధ విమానాలు కురిపించిన బాంబుల పేలుళ్లతో నగరంలోని భవనాలు దద్దరిల్లాయని, ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారని తెలిసింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









