నిఖిల్ గౌడ త్వరలోనే హాలీవుడ్ సినిమా..
- December 26, 2016
తొలిసినిమా 'జాగ్వార్'తో సంచలన విజయం సాధించిన నిఖిల్ గౌడ త్వరలోనే హాలీవుడ్ సినిమాలో నటించనున్నాడు. ఇందుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (నిఖిల్ తండ్రి) హాలీవుడ్ ప్రతినిధులతో చర్చించేందుకు అమెరికా వెళ్లారు. 'వైట్‌హౌస్‌లో దొంగతనం' అనే అంశం నేపథ్యంలో కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. దొంగల బండారాన్ని బయటపెట్టే అధికారి పాత్రలో నిఖిల్ నటిస్తాడని సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







