శాంతి, సహనం ఆవశ్యకతను నొక్కి చెప్పిన బహ్రెయిన్ అధినేత
- September 08, 2015
బహ్రెయిన్ అధినేత హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్ గత రాత్రి ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన మత బోధకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహ్రైన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వెళ్ళూనుకున్నా దృఢసంబంధాల పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హాల్యాండ్ తో తన సమావేశం పరస్పర సహకారానికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన తెలిపారు. పురాతన కాలం నుండి బహ్రైన్ యొక్క విధానమైన మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం , వివిధ నాగరికతలకు, సంస్కృతులకు, సహనానికి, సౌభ్రాతృత్వానికి, ఈవిధమైన ఏ వివక్ష లేకుండా అందరినీ ఆదరించగల కేంద్రమని వివరించారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







