సైనిక వీరులకు వందనం : బహ్రెయిన్
- September 08, 2015
విధినిర్వహణలో అసువులు బాసిన తమ 5 గురు సైనికులకు బహ్రైన్ మంత్రిమండలి నివాళులర్పించింది. రాజ్యం, ఈ వీరుల యొక్క త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటుందని, వారి వీరత్వం బహ్రైన్ చరిత్రలో చెక్కబడుతుందని ప్రకటించింది. ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షతన గుడైబీయా రాజభవనంలో జరిగిన సమావేశంలో, అరబ్ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, భయాందోళనలను, అస్థిరత్వాన్ని వ్యాప్తింపచేయాలనుకొనే తీవ్రవాదానికి అరబ్ కూటమి లోని దేశాలు అడ్డుకట్ట వేస్తాయని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో షరీయా ఆధారిత న్యాయస్థానం కుటుంబ సమస్యలను పరిష్కరించే విధంగా, అంటే అటువంటి వివాదాలు మొదట 10 రోజులలో ఫామిలీ రేకన్సిలేషన్ ఆఫీస్ వద్ద, స్నేహపూర్వక పరిష్కారానికి వచ్చేలా, ఆవిధంగా పరిష్కరించబడనపుడు మాత్రమే న్యాయస్థానం ముందుకు వచ్చేలా ముఖ్య సవరణలను ఆమోదించింది.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







