తెలుగు వ్యవహారాల సలహాదారుగా డాక్టర్ రవికుమార్ వేమూరు

- September 08, 2015 , by Maagulf
తెలుగు వ్యవహారాల సలహాదారుగా డాక్టర్ రవికుమార్ వేమూరు

ప్రవాసాంధ్రుల, తెలుగు వ్యవహారాల సలహాదారుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ రవికుమార్ వేమూరు నియమితులయ్యారు. వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగువారికి సేవలు అందించడం, పెట్టుబడుల వ్యవహారాలు పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈయనను సలహాదారుగా నియమించింది. ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేశారు.

తెలుగు కళా సమితి - కువైట్ అధ్యక్షులు శ్రీ వెంకట్ కోడూరి గారు మరియు మాగల్ఫ్.కాం వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com