మానవ హక్కుల ఒప్పందంపై సంతకం చేయనున్న బహ్రైన్
- September 09, 2015
బహ్రైన్, మానవ హక్కుల హై కమిషనర్ వారి కార్యాలయం తో సాంకేతిక సహకారం మరియు సామర్ధ్య నిర్మాణాలలో సహకారం విషయమై ఒక పరస్పర అంగీకార ఒప్పందంపై త్వరలో సంతకాలు చేయనుంది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ - జైద్ రా'ద్ అల్ హుస్సైన్ తో, బహ్రైన్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ ఖలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా వారి టెలిఫోన్ సంభాషణలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఉపేక్షను చూపబోని బహ్రైన్ విధానాన్ని, మరియు మానవహక్కుల దుర్వినియోగ ఆరోపణలను, స్వతంత్ర్య న్యాయ మరియు జవాబుదారీ వ్యవస్థల ద్వారా పరిష్కరించడంలో అంతర్జాతీయ ప్రశంసలు పొందిన తమ నిబద్ధతను గురించి కూలంకషంగా వివరించారు.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









