‘మిస్టర్’ మూవీ తొలి పోస్టర్ విడుదల..
- December 30, 2016
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న శ్రీను వైట్ల వరుస ఫ్లాపులతో చతికిలబడ్డాడు. దాంతో తన టాలెంట్ ని మరోసారి నిరూపించుకునేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్లింది. అక్కడ కీలక పాత్రలపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టర్ విడుదల చేయని టీం నిన్న టైటిల్ తో ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ రోజు న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మిస్టర్ మూవీ వరుణ్ తేజ్ కాలి గాయం కారణంగా కొన్నాళ్లు డిలే అయిన సంగతి తెలిసిందే.
మిస్టర్ మూవీకి మిక్కీ జే. మేయర్ తనదైన స్టైల్ లో బాణీలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







