23 డ్రైవింగ్ లైసెన్సుల్ని రద్దు చేసిన డైరెక్టరేట్ ..
- January 02, 2017
నవంబర్ మరియు డిసెంబర్‌లలో రోడ్డు ప్రమాదాలకు కారణమైన 23 మంది వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సుల్ని రద్దు చేయడం జరిగిందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - ట్రాఫిక్ కల్చర్ డైరెక్టర్ చెప్పారు. ఇందులో 21 మంది బహ్రెయినీ డ్రైవర్లు కూడా ఉన్నారు. వీరిలో ఓ మహిళా డ్రైవర్ కూడా ఉండడం గమనించదగ్గది. ప్రమాదాలు ముఖ్యంగా నిర్లక్ష్యపూరితమైన డ్రైనింగ్ అలాగే రెడ్ సిగ్నల్ జంపింగ్స్ వల్లన జరుగుతున్నాయి. తమ డిపార్ట్‌మెంట్, ఎప్పటికప్పుడు ప్రమాదాలపై అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, రోడ్ సేఫ్టీ నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







