సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!

- January 02, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!

జెడ్డా: జాతీయ వాతావరణ కేంద్రం (NCM) శనివారం నుండి మంగళవారం వరకు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలను కోల్డ్ వేవ్స్ తాకనున్నాయని, దీనితో పాటు ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల ఉంటుందని హెచ్చరించింది.

ఈ చలిగాలులు అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్, తబూక్, హైల్, ఖాసిం, రియాద్ ప్రాంతాలలో మరియు తూర్పు ప్రావిన్స్‌లోని ఉత్తర ప్రాంతాలపై ప్రభావం చూపుతాయని కేంద్రం పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 2°C నుండి మైనస్ 2°C మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఎన్‌సిఎం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com