289 మిషన్స్, 73 మెరిటైమ్ అచీవ్మెంట్స్..
- January 03, 2017
మెరిటైమ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ దుబాయ్ పోలీస్ 2016లో 289 మిషన్స్‌ని, అలాగే 73 ప్రమాదాల్నీ ఈ సంవత్సరం డీల్ చేసింది. మెరిటైమ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ హెడ్ లెఫ్టినెంట్ అలి అబ్దుల్లా అల్ నక్బి ఈ వివరాల్ని వెల్లడించారు. మునిగిపోవడం, రెండు పడవలు ఢీ కొట్టడం, బోట్లు ఢీ కొనడం వంటివి వీటిల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. దుబాయ్ పోలీసులు, అత్యవసర సమయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉంటారని ఆయన చెప్పారు. వాటర్ స్కూటర్లు, అదనపు బోట్లు, రెస్క్యూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం వంటి ద్వారా ఎమర్జన్సీ పరిస్థితుల్ని దుబాయ్ పోలీసులు డీల్ చేస్తున్నారని ఆయన అన్నారు. నాన్ ఎమర్జన్సీ కాల్ సెంటర్ 193,521 కాల్స్‌ని రిసీవ్ చేసుకుంది. ఇందులో 168,206 సమాచార సేకరణ కోసం కాగా, స్మార్ట్ పోన్ అప్లికేషన్ ద్వారా 14,028 కాల్స్ అందుకున్నారు, 9844 మంది వర్కర్ల కంప్లయింట్లు, 343 యూజర్ కంప్లయింట్స్ వచ్చాయి. కాల్ సెంటర్ యాక్టింగ్ డైరెక్టర్ కెప్టెన్ మొహమ్మద్ హమాద్ మాట్లాడుతూ, కాల్ సెంటర్ అత్యద్భుతంగా పనిచేసిందని తెలిపారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







