'బాస్ ఈజ్ బ్యాక్' హాయ్లాండ్లో..
- January 03, 2017
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా మందస్తు రిలీజ్ వేడుకను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న హాయ్లాండ్లో నిర్వహిస్తామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 'బాస్ ఈజ్ బ్యాక్' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం హాయ్లాండ్లో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పర్యటించారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి పరిశీలించారు. దాదాపు 5వేల మంది అభిమానులు వస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







