కంట్రీక్లబ్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2017
- January 04, 2017
కంట్రీ క్లబ్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2017 అత్యద్భుతంగా జరిగింది. జబీల్ పార్క్‌లో బాలీవుడ్ కపుల్ క్రిష్ణా - కాష్మీరా ప్రధాన ఆకర్షణగా ఈ వేడుకల్ని నిర్వహించారు. ఈ న్యూ ఇయర్ పార్టీకి 10 వేల మందికి పైగా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్ షకీల్ సిద్ధికి, బాలీవుడ్ సింగర్ సిబానీ కాశ్యప్, పంజాబీ నటుడు గాయకుడు నవ్రాజ్ హాన్స్ తదితరుల లైవ్ పెర్ఫామెన్స్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నలిచింది. కంట్రీ క్లబ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది న్యూ ఇయర్ బాష్‌ని అత్యద్భుతంగా నిర్వహించామని చెప్పారు. తమ సభ్యులకు అద్భుతమైన అనుభూతిచ్చేందుకు తాము చేసిన ఈ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చిందని ఆయన అన్నారు. సభ్యులు, మరియు అతిథులకు మాత్రమే న్యూ ఇయర్ బాష్ కోసం అనుమతించారు. అబుదాబీ, బహ్రెయిన్, మస్కట్‌లలోనూ కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ ఈవెంట్స్‌ని నిర్వహించింది.




తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







