6న 6 గంటలకు...'నెక్ట్స్‌ ఏంటి?'

- January 04, 2017 , by Maagulf
6న 6 గంటలకు...'నెక్ట్స్‌ ఏంటి?'

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నేను లోకల్‌'. త్రినాథరావు నక్కిన దర్శకుడు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు 'నెక్ట్స్‌ ఏంటి?' అంటూ సాగే తొలి పాటను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ మేరకు నిర్మాత దిల్‌రాజుసోషల్‌మీడియా ద్వారా విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com