అమెరికన్ కాంగ్రెస్‌లో ఐదుగురు ప్రవాస భారతీయులు
- January 04, 2017
భారత సంతతికి చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులు అమెరికన్ కాంగ్రెస్‌లో సభ్యులుగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమెరికా జనాభాలో కేవలం 1 శాతం మాత్రమే వున్న మైనార్టీ వర్గ ప్రాతినిధ్యానికి కాంగ్రెస్‌లో వీరి చేరికతో కొత్త చరిత్ర సృష్టించినట్లయ్యింది. ఇటీవలి ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ను ఓడించి కేలిఫోర్నియా నుండి ఎన్నికైన 52 ఏళ్ల కమలా హారిస్ సెనేట్‌లో ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కారు. ఆమె తరువాత హౌస్ ఛాంబర్స్‌లో జరిగిన కార్యక్రమంలో వరుసగా మూడోసారి ఎన్నికైన అమీ బెరాతో సహా మరో నలుగురు ప్రవాస భారతీయులు కాంగ్రెస్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. బెరాతో పాటు సిలికాన్ వేలీ నుండి ఎన్నికైన రో ఖన్నా (40), ఇల్లినాయిస్ నుండి ఎన్నికైన రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వరుసగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







