యు.ఏ.ఈ లో 300 కంటే ఎక్కువ మంది రోగుల అప్పులను తీర్చేసిన దాతృత్వ సంస్థ

- January 05, 2017 , by Maagulf
యు.ఏ.ఈ లో 300 కంటే ఎక్కువ మంది రోగుల అప్పులను తీర్చేసిన దాతృత్వ సంస్థ

 ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ మరో వైపు అనారోగ్యం తో  తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న  300 కంటే ఎక్కువ మంది రోగుల అప్పులను అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వారా చెల్లించారు. 2017 నూతన ఏడాదికి ఇచ్చే ప్రకటన ప్రతిస్పందనగా సుల్తాన్ బిన్ ఖలీఫా అల్ నహ్యాన్ మానవతా మరియు వైజ్ఞానిక  ఫౌండేషన్ ద్వారా ఈ సహాయం చేశారు. ఈ చర్యను యుఏఇ అధ్యక్షుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ఖలీఫా అల్ నహ్యాన్  సలహాదారు మరియు ప్రాఫిట్ ఫౌండేషన్ చైర్మన్ ఆదేశించారు 

గత నెల ప్రారంభించిన " ఇచ్చే సంవత్సరం " సందర్భంగా మూడు ప్రధాన అంశాల మీద దృష్టి కేంద్రీకరించాయి ప్రైవేట్ రంగాలలో  ప్రభుత్వ సంస్థలలో కమ్యూనిటీ బాధ్యత జ్ఞానాన్ని ఏర్పరుస్తుంది; స్వయం సేవకంగా ఆత్మని మెరుగుపరుస్తూ మరియు నిపుణులైన వారితో స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రోత్సహించడం, అలాగే వారి దేశానికి సేవచేసే తరువాతి తరంలో విధేయత మరియు అంకితభావంని కల్గించడం ఎంతో ముఖ్యమైనవి. హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మహమౌద్ టాబ్  అల్ ఆలీ, సుల్తాన్ బిన్ ఖలీఫా మాట్లాడుతూ, యుఎఇ ఔదార్యంతో ఇవ్వడం ఒక మంచి సంప్రదాయం మరియు మానవతావాద కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దాతృత్వ రంగంలో దేశ నాయకత్వం ప్రయత్నాలను ప్రముఖం చేయడం ప్రధాన ఉద్దేశ్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com