219 మంది భారత జాలర్లను.. విడుదల చేసిన పాక్ ప్రభుత్వం
- January 05, 2017
భారత్‌కు చెందిన సుమారు 219 మంది జాలర్లను పాకిస్థాన్ గురువారం విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు పెంపొందించుకునే దిశగా వీరిని రిలీజ్ చేసినట్లు వెల్లడించింది. వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు ఈ మత్స్యకారులను అప్పగించనుంది. వీరిలో చాలా మంది ఏడాదిపైగా పాకిస్థాన్ జైల్లో గడిపారు.
పాకిస్థాన్ ఇటీవల కొందరు జాలర్లను విడుదల చేసింది. అయితే మరో వంద మంది వరకు అక్కడి జైల్లో మగ్గుతున్నారు. భారత హై కమిషన్ వీరి జాతీయతను గుర్తించాల్సి ఉంది. అంతర్జాతీయ జలాల్లోకి పొరపాటున చొరబడే మత్స్యకారులను భారత్, పాక్ అరెస్ట్ చేస్తుంటాయి. అనంతరం గుడ్‌విల్ గెస్ట్చర్ కింద విడుదల చేస్తుంటాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







