విదేశీ ఉద్యోగాలు కోరుకొనే యువతకు 'కౌశల్ వికాస్ యోజన' : మోదీ...
- January 08, 2017
బెంగళూరు : విదేశాల్లో ఉద్యోగావకాశాలను కోరుకునే యువతకు నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 14వ ప్రవాస భారతీయ దివస్ సమావేశంలో ఆయన మాట్లాడుడూ ప్రవాసీ కౌశల్ వికాస్ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా యువత సాఫ్ట్ స్కిల్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటు వివిధ సంస్కృతుల గురించి బోధిస్తామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సత్తా చాటుతున్నారని, ప్రస్తుతం 3 కోట్ల మందికి పైగా విదేశాల్లో ఉంటున్నారన్నారు. పీఓఐ కార్డులున్నవారు వాటిని ఓసీఐ కార్డులుగా మార్చుకోవాలని కోరారు. దీనికి తుది గడువును ఈ ఏడాది జూన్ వరకు పొడిగిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







