బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి...
- January 08, 2017బాగ్దాద్: ఇరాక్‌లోని బాగ్దాద్ మార్కెట్లో కారుబాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ కారుబాంబు దాడిలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. భద్రతా సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…