స్పీడ్ లిమిట్స్‌లో నే ఛేంజ్..
- January 10, 2017
దుబాయ్ రోడ్స్‌పై స్పీడ్ లిమిట్‌ని మార్చారంటూ ప్రచారం జరుగుతున్న వేళ, కొందరిలో ఆందోళన, ఇంకొందరిలో ఆనందం కనిపిస్తున్నాయి. నిబంధనల్లో ఉన్న లిమిట్‌కి మించి కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా రాడార్లు గుర్తించడంలేదన్న ప్రచారంతో కొందరు అతి వేగంగా దూసుకుపోతున్నారు. అయితే అలాంటి లిమిట్ ఛేంజ్ ఏమీ లేదనీ, దుబాయ్ పోలీస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న స్పీడ్ లిమిట్స్‌ని దాటేవారిని రోడ్లపై అమర్చిన రాడార్లు గుర్తించి, ఫ్లాష్ చేస్తున్నట్లుగా కొందరు ఆధారాలతో సహా నిరూపించడం జరుగుతోంది. కాబట్టి రూమర్లను నమ్మి రాడార్లకు చిక్కవద్దని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







