మస్కట్ ఉత్సవం ఈ ఏడాది 24 రోజులే... వచ్చే వారం నుంచి వేడుక ప్రారంభం
- January 11, 2017
మస్కట్ : సాధారణంగా నెలరోజుల పాటు కొనసాగే మస్కట్ ఉత్సవ వేడుక ఈ సంవత్సరం 24 రోజుల పాటు మాత్రమే జరగనుందని మస్కట్ మున్సిపాలిటీ మంగళవారం ప్రకటించింది. 2017 ఉత్సవం జనవరి 19 వ తేదీ (గురువారం) నుండి ప్రారంభమై ఫిబ్రవరి 11 వ తేదీతో ముగుస్తుందని పురపాలక సంఘం యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సమాచారం తెలుపబడింది. ఈ పండుగను అల్ నసీమ్ మరియు అల్ అమెరిట్ పార్కులు వద్ద నిర్వహించబడుతుంది. ఇక్కడ ఒక ఉష్ణమండల వానలు అడవులలో కురవడం , పెయింట్ బాల్ మరియు వైమానికపరంగా ఒక విద్యా ప్రదర్శన తదితర కొత్త కార్యకలాపాలు మస్కట్ ఉత్సవంలో ఉంటాయి. రెండు వేదికల వద్ద రోజూ బాణసంచాను కాలుస్తారు. థియేటర్ ప్రదర్శనలు సైతం ఇక్కడ ఏర్పాటుచేశారు. అంతే కాకుండా, ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ ఒక డ్రిఫ్టింగ్ కార్యక్రమమును నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







