ఢిల్లీలో గో ఎయిర్ విమానం అత్యవసర లాండింగ్
- January 11, 2017
ఢిల్లీ నుంచి బగ్డోగ్రాకు వెళ్తున్న గో ఎయిర్వేస్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకోగానే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక లోపం వల్లే విమానాన్ని అత్యవసరంగా దించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. విమానంలోని 158 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







