మోడీని కలిసిన కెన్యా దేశాధ్యక్షుడు
- January 11, 2017
భారత్, కెన్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పెంపొందించ నున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాటాతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాత ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. కెన్యా అభివృద్ధికి భారత్ సహకరిస్తుందని చెప్పారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తాము అంగీకారానికి వచ్చినట్టు మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







