మిర్చి ఆయిల్ సూప్..
- January 11, 2017
కావలసిన పదార్థాలు: క్యారెట్ - 1, ఆలూ - 1, టమోటా -1, ఉల్లిపాయ తరుగు - 1 టీ స్పూను, వెల్లుల్లి రేక -1, ఎండుమిర్చి -1, నూనె - 3 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 3 కప్పులు.
తయారుచేసే విధానం: ఉదయం సూప్ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి రెండు స్పూన్ల నూనె బాగా వేడి చేసి సన్నగా తరిగిన ఎండు మిర్చి వేసి వెంటనే మూత పెట్టి స్టౌవ్ ఆపేయాలి.
క్యారెట్, ఆలూ, టమోటా ముక్కల్ని మెత్తబడేదాకా ఉడికించాలి. మరో కడాయిలో 1 స్పూను నూనె వేసి ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకని వేగించి ముక్కల మిశ్రమాన్ని కలపాలి. తర్వాత రాత్రి ఉంచిన మిర్చీ ఆయిల్‌ని పైన వేసి తాగాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







