రాత్రి భోజనం తీసుకోకుండా భోజన వేళలు మార్చేస్తే బరువు తగ్గిపోవచ్చట..
- January 11, 2017
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువు తగ్గేందుకు చాలా మంది చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కొందరు ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తే కొందరు వ్యాయామాలు చేస్తుంటారు. ఇంకొందరు పస్తులతో బరువు తగ్గాలనుకుంటారు. అయితే అటువంటి కష్టాలు ఇక అవసరం లేదని, ఆహారం తీసుకునే వేళలను మార్చడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
మనం మధ్యాహ్న భోజనమే ఆ రోజుకు చివరిది అయితే బరువు తగ్గడం యమా ఈజీ అని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతుందని వివరించారు. మనుషుల్లో ఎర్లీ టైమ్-రిస్ట్రెక్టడ్ ఫీడింగ్(ఈటీఆర్ఎఫ్)పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు అమెరికాలోని బర్మింగ్హ్యామ్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ అలబామా అసోసియేట్ ప్రొఫెసర్ కోర్ట్నీ పీటర్సన్ తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







