కతార్లో కుండపోత - మునిగిన దుఖాన్ రోడ్డు అండర్ పాస్
- September 11, 2015
నిన్న దేశంలో తీవ్రమైన ఈదురుగాలులు, గాలిదుమారo, ఉరుములు, మెరుపులతో కురిసిన కుండపోత వర్షం వల్ల కొన్ని ప్రాంతాలలో- ముఖ్యంగా షహనీయా వెనుక నున్న దుఖాన్ రోడ్డు వెంట ఉన్న అండర్ పాస్ వంటి చోట్ల భారీగా వరద నీరు నిలచిపోయింది. ఈ వరదనీటిని టాంకర్ లతో అదికారులు తొలగించే ప్రయత్ర్నాలు ప్రారంభించారు.ఇక దోహాలో మధ్యాహ్నం చిరుజల్లులతో మొదలై, ఉరుములు, గాలులతో కొనసాగి, నల్లని మబ్బులతో భారీ వర్షం కురిసింది. ఇక అల్ ఖోర్ లో ప్రజలు ఇచ్చిన సమాచారం ప్రకారం, అకస్మాత్తుగా మొదలైన గాలి దుమారం, నగరాన్ని చుట్టుముట్టింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







