'భోగి' సందడి తెలుగు రాష్ట్రాల్లో...
- January 12, 2017
అమరావతి: తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి పండుగ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే గ్రామగ్రామాన ప్రజలంతా మేల్కొని భోగి మంటలు వేశారు. చిన్నారులు, యువత మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. యువతులు సంప్రదాయ వస్త్రధారణతో మెరిశారు. రంగవల్లుల మెరుపులతో తెలుగు రాష్ట్రాల్లోన్ని ప్రతి ఇంటా సంక్రాంతి శోభ సంతరించుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







