తూర్పు పారిశ్రామిక వీధిలో రోడ్డు మళ్లింపు
- January 12, 2017
దాదాపు ఒక కిలోమీటరు కోనసాగిన తూర్పు పారిశ్రామిక వీధి మరియు 2028 వీధి , రౌండ్ అబౌట్ 52 లోని దక్షిణ భాగం మరియు కతర్ రేసింగ్ క్లబ్ శనివారం ( రేపటి నుంచి ) నుంచి మూసివేత ప్రారంభమై ఆ మళ్లింపు ఐదు నెలల పాటు సాగుతుంది. ఈ మూసివేత సమయంలో, రహదారి వినియోగదారులు మరియు బారువా అల్ రాయునది ప్రాంతం నుండి ప్రయాణించేవారు స్ట్రీట్ 300 ప్రత్యామ్నాయ మార్గంగా కొత్తగా నిర్మించిన ఈ రహదారిని (మాప్ లో చూపిన విధంగా) మళ్లింపును అనుసరించండి అవసరం.
ఆశ్ఘల్ పశ్చిమ కారిడార్ ప్రాజెక్ట్ వద్ద ముఖ్యమైన ఇంటర్ చేంజ్ స్థలం వద్ద ట్రాఫిక్ మళ్లింపు వినియోగ అనుమతించడానికి అవసరమని నిర్వహించారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







