దావోస్‌ వెళ్లనున్న ఏ.పి సియం

- January 15, 2017 , by Maagulf
దావోస్‌ వెళ్లనున్న ఏ.పి సియం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐదు రోజుల పాటు 45-50 ద్వైపాక్షిక సమావేశాలు, 7 ప్రధాన చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కంటే ముందుగానే అక్కడకు వెళ్లిన అధికారుల బృందం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధికి ఉన్న సానుకూల అంశాలపై ప్రాచుర్యం కల్పించేందుకు ఇప్పటికే ప్రచార రథయాత్రను చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com