గంగా సాగర్ మేళాలో అపశ్రుతి
- January 15, 2017
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న గంగా సాగర్ మేళాలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుగుతున్న గంగాసాగర్ మేళాలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కచుబేరియాప్రాంతంలో భక్తులు పడవ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురుకి గాయాలయ్యాయి.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







