దావోస్ వెళ్లనున్న ఏ.పి సియం
- January 15, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐదు రోజుల పాటు 45-50 ద్వైపాక్షిక సమావేశాలు, 7 ప్రధాన చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కంటే ముందుగానే అక్కడకు వెళ్లిన అధికారుల బృందం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధికి ఉన్న సానుకూల అంశాలపై ప్రాచుర్యం కల్పించేందుకు ఇప్పటికే ప్రచార రథయాత్రను చేపట్టింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







