సైనా కైవసం చేసుకున్న మలేషియా బ్యాడ్మింటన్‌ టైటిల్‌..

- January 22, 2017 , by Maagulf
సైనా కైవసం చేసుకున్న మలేషియా బ్యాడ్మింటన్‌ టైటిల్‌..

సరావక్‌: మలేసియా మాస్టర్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బాడ్మింటన్‌ టైటిల్‌ను భారత అగ్రశ్రేణి షట్టర్‌ సైనా నెహ్వాల్‌ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో థాయిలాండ్‌ క్రీడాకారిణి చొచువాంగ్‌పై 22-20, 22-20 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com