మిలటరీ వాహనాలపై ఉగ్రవాదుల దాడి
- January 22, 2017
పర్యాటకులకు రక్షణగా వెళ్తోన్న అసోం రైఫిల్స్ కు చెందిన వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడికి పాల్పడింది ఉగ్రవాదులుగా
అనుమానిస్తున్నారు పోలీసులు.ఈ ఘటన అసోం ..అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోచోటుచేసుకొంది.
అసోం లోని టిన్ సుకియ జిల్లాలోని 53వ, జాతీయ రహదారిపై జాగున్ 12, మైల్ బారబస్త వద్ద మిలటరీ వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ తో దాడికి దిగారు.
అనంతరం కాల్పులకు దిగారు. ఈఘటనలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దాడులకు పాల్పడింది ఉగ్రవాదుల పనేనని రక్షక దళాలు అనుమానిస్తున్నాయి.అయితే వెంటనే జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









