యుఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్ ని కైవసం చేసుకున్న సానియా మీర్జా !!

- September 14, 2015 , by Maagulf
యుఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్ ని కైవసం చేసుకున్న సానియా మీర్జా !!

మార్టినా హింగిస్‌తో కలిసి ప్రతిష్ఠాత్మక యూఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకున్న భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు సానియాకు అభినందలు తెలిపారు. సానియా విజయం దేశానికి గర్వకారణమని కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com