కనుల పండుగ చేసిన చెవర్లెట్ కార్ల కమారో కార్నివాల్

- January 24, 2017 , by Maagulf
కనుల పండుగ చేసిన చెవర్లెట్ కార్ల కమారో కార్నివాల్

కతర్:జీసీసీ దేశాల నుండి 240 కంటే ఎక్కువ చెవర్లెట్ కమారో డ్రైవర్లు రెండు రోజుల రెండవ జీసీసీ  కమారో కలయిక ఇటీవల కతర్ లో కనుల పండుగగా జరిగింది. అబూ సామ్రా సరిహద్దు నుండి దోహా వరకు బారులు తీరిన రంగు రంగుల కార్లు రోడ్లపై పరుగులు పెట్టాయి.కతర్ లో ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కతర్ కమారో క్లబ్ మరియు మేవార్  రూపకల్పనగా నిర్వహించిన కార్ల కమారో కార్నివాల్ జైదహ్ ఆటోమోటివ్, కతర్ లో చేవ్రొలెట్ వాహనాల ప్రత్యేక డీలర్ సహకారంతో నిర్వహించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com