పండుగలకు ఆతిధ్యం ఇవ్వనున్న కట్టారా

- January 24, 2017 , by Maagulf
పండుగలకు ఆతిధ్యం ఇవ్వనున్న కట్టారా

ఖతార్:సాంస్కృతిక గ్రామం ( కల్చరల్ విలేజ్ ) లో  కట్టారా శీతాకాల ఉత్సవం నాలుగో అధ్యాయం  - విద్యా కార్యకలాపాలకు వ్యూహంతో  సోమవారం వినోదంతో కూడిన ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకొంది.జనవరి 26 వ తేదీ వరకు జరుగనున్న ఈ ఐదు రోజుల  కార్యక్రమంలో అనేక కార్కానాలు సాంప్రదాయ ప్రదర్శనలు, క్రీడలు మరియు సామర్ధ్య ప్రదర్శన వ్యాప్తిని ప్రోత్సహించే ప్రదర్శనల ద్వారా నివాసితులు మరియు పర్యాటకులకు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం కలగచేయడానికి ఇవి రూపొందించినట్లు కట్టారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రాహీం అల్-సులైటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సంవత్సరం వేడుక సందర్శకులు ఆకర్షించి విద్యా కార్యక్రమాలు మరియు వినోదాత్మక ప్రదర్శనల యొక్క మిశ్రమంను అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com