2017 పద్మశ్రీ విజేతలు..
- January 25, 2017
2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. పద్మశ్రీ పురస్కారం వరించిన ప్రముఖులు
* తమిళనాడుకు చెందిన వైద్యురాలు సునితి సాల్మన్‌కు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం.
* గుజరాత్‌కు చెందిన వైద్యుడు సుబ్రతో దాస్
* వందకు పైగా వంతెనలు నిర్మించిన సేతు బంధు గిరీష్ భరద్వాజ్
* ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
* పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు
* అగ్నిరక్షక్ బిపిన్ గనత్ర
* మధ్యప్రదేశ్‌కు చెందిన 91 ఏళ్ల గైనకాలజిస్ట్ భక్తి యాదవ్
* నేపాల్‌కు చెందిన సామాజిక సేవకురాలు అనురాధ కోయిరాలా
* పంజాబ్‌కు చెందిన ఎకో బాబా బల్బీర్‌సింగ్ సీచేవాల్
* గుజరాత్‌కు చెందిన రైతు జెనాబాయ్ దుర్గాబాయ్ పటేల్
* విద్యారంగంలో అమెరికాకు చెందిన అనంత్ అగర్వాల్
* చేనేత ఆసు యంత్రం రూపొందించిన చింతకింది మల్లేశం
* కలరిపయట్టు నిపుణురాలు మీనాక్షిఅమ్మ
* కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య
* బైక్ అంబులెన్స్ రూపకర్త కరీముల్ హక్
* కర్ణాటకకు చెందిన అంధ క్రికెటర్ శేఖర్ నాయక్
* విద్యారంగంలో అనంత్ అగర్వాల్
* కర్ణాటకకు చెందిన జానపద గాయని సుక్రి బొమ్మగౌడ
* కళలు, సాహిత్యం, విద్య విభాగంలో అసోంకు చెందిన ఎలి అహ్మద్
* సంగీతంలో ఒడిశాకు చెందిన జితేంద్ర హరిపాల్
* మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛదూత్ మాపుష్కర్.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







