ఐఫోన్ యూజర్లకు శుభవార్త..
- January 25, 2017
యాపిల్ ఐఫోన్ వినియోగదార్లకు శుభవార్త. ఇక మీదట వాట్సప్ నుంచి మీరు పంపాల్సిన సందేశాలకు అంతర్జాలం అవసరం లేదు. ఇప్పటికే ఈ ఫీచర్ను కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లకు కూడా వర్తించే విధంగా తీర్చిదిద్దారు.
అయితే ఈ ఫీచర్ను ఐఓఎస్ వెర్షన్ 4.2017.0200 గా ఉన్న ఫోన్లకు అందజేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఐఫోన్లను అప్డేట్ చేసుకోవటం వలన ఈ ఆఫర్ను పొందొచ్చని సంస్థ తెలిపింది. వాట్సాప్ సంస్థ ఈ మధ్యనే కొత్తగా వీడియో కాల్ ఆప్షన్ను ప్రవేశపెట్టింది.
ఇప్పటి వరకు వాట్సాప్లో ఒకసారి కేవలం పది ఫొటోలను మాత్రమే ఇతరులకు పంపడానికి వీలుండేది. ఇప్పుడు ఒకేసారి 30 ఫొటోలను పంపేవిధంగా కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







