పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించిన కేంద్రప్రభుత్వం
- January 25, 2017
2017 సంవత్సరానికి పద్మవిభూషణ్ పురస్కారాలను కేంద్రప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఏడుగురు ప్రముఖులను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.
ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసు, సద్గురు జగ్గీవాసుదేవ్, శరద్‌పవార్, మురళీమనోహర్జోషి, సుందర్‌లాల్ పట్వా, పీఏ సంగ్మా(మరణానంతరం)కు పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది.
పద్మభూషణులు..
* విశ్వమోహన్‌భట్
* దేవిప్రసాద్ ద్వివేది
* తెహెంతన్ ఉద్వాడియా
* రత్న సుందర్ మహారాజా
* స్వామి నిరంజన్ నందా సరస్వతి
* చో.రామస్వామి(మరణానంతరం)
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







