ప్రముఖ హోటల్‌పై ఉగ్రదాడి..15 మంది మృతి
- January 25, 2017
ఓ ప్రముఖ హోటల్‌పై బుధవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. సొమాలియా పార్లమెంట్ సమీపంలోని డేయా హోటల్ గేట్ వద్ద బుధవారం తొలుత ఓ కారు బాంబు పేలింది. అనంతరం ఆయుధాలు ధరించిన కొందరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. హోటల్ భవంతిలోకి ప్రవేశించేందుకు యత్నించారు.
ఇంతలో అంబులెన్స్‌లు, మీడియా అక్కడికి రాగా మరో కారు బాంబ్ పేలింది. ఐదుగురు పౌరులు చనిపోగా పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ షాబాబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









