ప్రైవేట్ ట్యూషన్లపై నిఘా ప్రత్యేక తనిఖీ అధికారులు నియామకం
- January 25, 2017
ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ ట్యూషన్లకు పంపించడం ఇక చట్టాన్ని అతిక్రమించినట్లే ! వీటిని నియంత్రించేందుకు విద్యా మంత్రిత్వశాఖ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తనిఖీ అధికారులను నియమించి వారికి న్యాయ అధికారాలతో సహా ఏర్పాటుచేసింది. మంత్రిత్వశాఖలోని పబ్లిక్ రిలేషన్స్ విభాగ డైరెక్టర్ హసన్ అల్ ముహమ్మదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రైవేట్ ట్యూషన్లను చెప్పడం చట్టం నిషేధించిందని వివరించారు.అంతేకాక, వార్తాపత్రికలు సైతం ప్రైవేటు ట్యూషన్లు గురించి ప్రకటనలు తీసుకునేందుకు అనుమతి లేదు.ఈ సంవత్సరం ట్యూషన్ ఫీజు పెంచడానికి ఇప్పుడు వరకు ఏ పాఠశాలకు అనుమతి మంజూరు కాలేదని ఆయన తెలిపారు. పాఠశాలలు కనుక మరింత ఫీజు పెంచడానికి అనుమతి కోరినట్లైతే, ఆ నిర్ణయం మార్చి1 వ తేదీ తర్వాత వెలువరిస్తారు.పలువురు తల్లిదండ్రులకు పాఠశాలల నుండి ఫీజు గురించి సమాచారంసందేశాలను అందుకున్నామని మంత్రిత్వశాఖకు ఎన్నో ఫిర్యాదులు నమోదు చేస్తున్నట్లు ఆయన ఉదహరించారు.అధికారిక ఫీజు పెరుగుదలకు సంబంధించి ప్రత్యేక విధానాలు లోబడి పాఠశాల యాజమాన్యాలు వ్యవహరించాలని ఒకవేళ పాఠశాలలు చట్టబద్ధంగా పెరుగుదల కనుక ఉంటె అందుకు తగిన వెనుక కారణాలను వివరించాలని అవి నిబద్ధమై ఉండాలని ఆయన అన్నారు. కేవలం అర్హమైన పాఠశాలలకు మంజూరు అనుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









