11 మంది ఐఎస్ఐ ఏజెంట్లు అరెస్ట్...
- January 25, 2017
ఉత్తరప్రదేశ్లో 11 మంది ఐఎస్ఐ ఏజెంట్లను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నోయడా, సీతాపూర్, హర్దోయ్, లక్నోల్లో ఈ అరెస్టులు జరిగాయి. వీరంతా భారీ కుట్రకు పన్నాగం వేసినట్లు సమాచారం. యూపీ ఏటీఎస్ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. సైన్యంలో అధికారిగా చేరిన ఒకరు ఈ ఐఎస్ఐ ఏజెంట్లకు రహస్య సమాచారాలు, కీలక వివరాలు అందజేస్తున్నట్లు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







