యూ. ఏ. ఈ. లో ఈద్ అల్ అధా శెలవుదినాలు

- September 14, 2015 , by Maagulf
యూ. ఏ. ఈ. లో ఈద్ అల్ అధా శెలవుదినాలు

యూ. ఏ. ఈ.  అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆదేశానుసారం, ప్రభుత్వ మానవ వనరుల ఫెడరల్ ఆధారిటీ ఛైర్మన్ హుస్సైన్ ఇబ్రహీం అల్ హమ్మదీ , ఫెడరల్ మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలకు ఈద్ అల్ అధా సెలవుదినాల ఉత్తర్వును జారీ చేశారు. దీని ప్రకారం శెలవుదినాలు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 6 అంటే శుక్రవారం నుండి సోమవారం వరకు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని అందరు ఉద్యోగులకు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 5 అంటే శుక్రవారం నుండి  ఆదివారం వరకు, ఈద్ అల్ అధా సందర్భంగా చెల్లింపుతో కూడిన సెలవుదినాలుగా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com