తెలంగాణా లో కొత్తగా 495 ఏఈఈ పోస్టులు
- September 14, 2015
ఇదివరకు ఇచ్చిన ఏఈఈ నోటిఫికేషన్ కు అదనంగా 495 పోస్టులను కలుపుతూ టీఎస్ పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇదివరకు విడుదల చేసిన 563 పోస్టులతో కలిపి మొత్తం 1058 పోస్టులు అభ్యర్ధులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు ఆన్ లైన్లో అప్లికేషన్ల స్వీకరనకు ఆఖరుతేది సెప్టంబర్ 28 కాగా, అక్టోబర్ 25న ఆన్ లైన్ పద్దతిలో పరీక్ష జరగనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







