యూ. ఏ. ఈ. లో ఈద్ అల్ అధా శెలవుదినాలు
- September 14, 2015
యూ. ఏ. ఈ. అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆదేశానుసారం, ప్రభుత్వ మానవ వనరుల ఫెడరల్ ఆధారిటీ ఛైర్మన్ హుస్సైన్ ఇబ్రహీం అల్ హమ్మదీ , ఫెడరల్ మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలకు ఈద్ అల్ అధా సెలవుదినాల ఉత్తర్వును జారీ చేశారు. దీని ప్రకారం శెలవుదినాలు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 6 అంటే శుక్రవారం నుండి సోమవారం వరకు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని అందరు ఉద్యోగులకు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 5 అంటే శుక్రవారం నుండి ఆదివారం వరకు, ఈద్ అల్ అధా సందర్భంగా చెల్లింపుతో కూడిన సెలవుదినాలుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







