మానవతా చర్యల ఉపక్రమణకు పిలుపునిచ్చిన బహ్రైన్ అధినేత
- September 14, 2015
GCC, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో మానవతను, సాంఘిక సమానత్వాన్ని పెంపొందించవలసిన ప్రాముఖ్యతను బహ్రైన్ అధినేత నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా , బహ్రైన్ పేరెంట్స్ కేర్ హోమ్ గౌరవ అధ్యక్షులు షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా, "లాయల్టీ తో ద డేడికేటెడ్ పీపుల్" కోసం షేక్ బిన్ అలీ అవార్డు గ్రహీతలను పరిచయం చేసిన సందర్భంగా అన్నారు.సమాజ సేవను ప్రోత్సహించినందుకు, అందుకు అవసరమైన సహాయాన్ని చేసినందుకు అధినేతకు, షేక్ ఖలీఫా కృతజ్ఞతలర్పించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







