భారత్ ఆరోస్థానంలో...
- January 26, 2017
వాషింగ్టన్: ప్రపంచంలోని తొలి ఎనిమిది శక్తిమంతమైన దేశాల్లో భారత్‌కు ఆరోస్థానం దక్కింది. అత్యంత శక్తిమంతమైన 8 దేశాల జాబితాను అమెరికాకు చెందిన మేగజైన్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో అమెరికానే నిలిచింది. చైనా, జపాన్‌లు సంయుక్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. రష్యా నాలుగు, జర్మనీ ఐదు స్థానాలతో భారత్ కంటే ముందున్నాయి. ఇరాన్ ఏడు, ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానం దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









